విశాఖ సాగర తీరంలో TV9, KAB ఎడ్యుకేషన్ సమ్మిట్

| Edited By:

May 05, 2019 | 11:16 AM

టీవీ-9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్ -2019 సాగరతీరం విశాఖలో కొనసాగుతోంది. విద్యార్ధుల సందేహాలకు నిపుణులు.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ సమ్మిట్ విశాఖ బీచ్ రోడ్‌లోని నోవాటెల్‌లో కొనసాగుతోంది. ఈ సమ్మిట్‌కి ప్రవేశం ఉచితం. 

విశాఖ సాగర తీరంలో TV9, KAB ఎడ్యుకేషన్ సమ్మిట్
Follow us on