టాప్ 10 న్యూస్ @ 9 AM

1.ఏపీ అసెంబ్లీ కమిటీలు..వల్లభనేని వంశీకి ఓ పదవి.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. రూల్స్‌ కమిటీ, పిటీషన్ల కమిటీ, ప్రివిలేజ్‌, హామీల కమిటీ, ఎథిక్స్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించారు.. Read More 2.మందుబాబులకు షాక్… ఏపీలో మద్యం బంద్ పక్కానే.? ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యనిషేధం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. తొలిదశగా ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులను తీసేసి.. Read More 3.ఆయనతో మాకేం అవసరం.. జేసీకి […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 08, 2019 | 9:06 AM

1.ఏపీ అసెంబ్లీ కమిటీలు..వల్లభనేని వంశీకి ఓ పదవి.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. రూల్స్‌ కమిటీ, పిటీషన్ల కమిటీ, ప్రివిలేజ్‌, హామీల కమిటీ, ఎథిక్స్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించారు.. Read More

2.మందుబాబులకు షాక్… ఏపీలో మద్యం బంద్ పక్కానే.? ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యనిషేధం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. తొలిదశగా ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులను తీసేసి.. Read More

3.ఆయనతో మాకేం అవసరం.. జేసీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ వైసీపీలోకి చేరమని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. Read More

4.జగన్‌ వల్లే ఇసుక కొరత..! రోజా షాకింగ్‌ కామెంట్స్..! ఎమ్మెల్యే రోజా సీఎం జగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్‌ కారణంగానే ఏపీలో ఇసుక కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించడంతో.. కాస్త సంశయం నెలకొంది.. Read More

5.‘బుల్ బుల్’ వస్తోంది..బీ కేర్‌ఫుల్..! బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. Read More

6.నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..? గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి.. Read More

7.విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది: ఆర్డీవోకు బెదిరింపులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన తరువాత రెవెన్యూ అధికారులు తమ కార్యాలయాల్లో.. Read More

8.చిత్తూరులో మరో మానవ మృగం..! పెళ్లికి వచ్చిన చిన్నారిని..! కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా.. చిత్తూరులో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి వచ్చిన చిన్నారులను సైతం కన్నేస్తున్నారు మానవ మృగాళ్లు.. Read More

9.జైలుకు కన్నం వేసి పారిపోయిన ఖైదీలు.. జైలుకు కన్నం వేసి పారిపోవడం ఈ మధ్య ఖైదీలకు ఫ్యాషన్ అయిపోయింది. హాలివుడ్ సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారో..Read More

10.కోహ్లీని వెనక్కి నెట్టి.. స్మృతీ మందనా అరుదైన రికార్డు ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.. Read More