కోహ్లీని వెనక్కి నెట్టి.. స్మృతీ మందనా అరుదైన రికార్డు

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 74 పరుగులు చేసిన స్మృతి.. వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా స్మృతీ తన పేరును లిఖించుకుంది. ఫలితంగా శిఖర్ ధావన్(48 ఇన్నింగ్స్‌లో) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న […]

కోహ్లీని వెనక్కి నెట్టి.. స్మృతీ మందనా అరుదైన రికార్డు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 08, 2019 | 4:33 PM

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 74 పరుగులు చేసిన స్మృతి.. వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా స్మృతీ తన పేరును లిఖించుకుంది. ఫలితంగా శిఖర్ ధావన్(48 ఇన్నింగ్స్‌లో) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా కూడా స్మృతీ(51 ఇన్నింగ్స్‌లో) నిలిచింది. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45ఇన్నింగ్స్)లో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కంటే కూడా మంధాన ఈ రికార్డును సాధించడం విశేషం. 53వ ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డును పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు జులన్ గోస్వామి, పొన్నమ్ యాదవ్ రాణించడంతో ఆతిథ్య జట్టు 194కే ఔట్ అయ్యింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!