టాప్ 10 న్యూస్ @9PM

1.ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటన ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి. అదే విధంగా పోలవరం…Read more 2.ఆ ఉద్యోగుల సేవలు రద్దు… ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 8:57 PM

1.ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి. అదే విధంగా పోలవరం…Read more

2.ఆ ఉద్యోగుల సేవలు రద్దు… ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…Read more

3.జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?

ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌కు…Read more

4.జగన్‌ విషయంలో చిరు సలహా.. అందుకే పవన్ సైలెంట్ అయ్యారా..!

ఈ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ప్రజల తరఫున తన గొంతును వినిపిస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీకి చెందిన శతఘ్నిటీమ్ ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే…Read more

5.పవన్ విశాఖ ర్యాలీతో.. పార్టీ బలోపేతం అయ్యేనా?

జనసేన పార్టీని గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలో తీవ్ర నైరాశ్యం చోటుచేసుకోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు చాలమంది…Read more

6.రాంచీ టెస్ట్: దక్షిణాఫ్రికా 9/2.. భారత్‌ 497/9!

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసింది. ఈరోజు ఓవర్‌నైట్ స్కోరు 224/3తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టులో.. ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్…Read more

7.బ్రాడ్‌మన్ 71 ఏళ్ల రికార్డుకు రోహిత్ బ్రేక్!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును…Read more

8.కాపీ వివాదాలు.. సినిమా ప్రమోషన్‌లో భాగమేనా.?

సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకనిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల పరంగా పలు సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏదైనా చిత్రం విడుదలకు ముందు…Read more 

9.బిగ్ బాస్ 13: ఆ హిందీ నటుడికి.. కౌశల్‌కి మధ్య లింకేంటి.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు . హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కౌశల్‌ను టార్గెట్ చేయడంతో.. ‘కౌశల్ ఆర్మీ’ మొత్తం సీజన్‌ను ఎంతలా డామినేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. కౌశల్‌కు ఎదురు తిరిగితే చాలు.. ఆ కంటెస్టెంట్…Read more 

10.కుబేర పెరుమాళ్ ఆలయం… తిరువణ్ణామలై!

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువణ్ణామలై ఒక పుణ్య క్షేత్రం మరియు జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణామలైలోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం…Read more

Latest Articles