టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Sep 16, 2019 | 5:57 PM

1.పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ కోడెల శివప్రసాదరావు మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఎంతో సేవచేసిన వ్యక్తి ఆకస్మిక మరణం నన్ను షాక్ కి గురి చేసిందని అన్నారు. కోడెల హాస్పిటల్ కి వచ్చేలోపే అపస్మారక స్థితిలో ఉన్నారు…Read more 2.కోడెల కూతురు విజయలక్ష్మీ ఏమన్నారంటే..? కోడెల శివప్రసాదరావు మరణం పై ఆయన కూతురు విజయలక్ష్మీ స్పందించారు. ఉదయం లేచిన తర్వాత మేడ పైన ఉన్న […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ

కోడెల శివప్రసాదరావు మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఎంతో సేవచేసిన వ్యక్తి ఆకస్మిక మరణం నన్ను షాక్ కి గురి చేసిందని అన్నారు. కోడెల హాస్పిటల్ కి వచ్చేలోపే అపస్మారక స్థితిలో ఉన్నారు…Read more

2.కోడెల కూతురు విజయలక్ష్మీ ఏమన్నారంటే..?

కోడెల శివప్రసాదరావు మరణం పై ఆయన కూతురు విజయలక్ష్మీ స్పందించారు. ఉదయం లేచిన తర్వాత మేడ పైన ఉన్న బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని చెప్పారు. అరగంటకు పైగా ఆయన కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా…Read more

3.కోడెలను కొడుకే హత్య చేయించాడు..మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు

కోడెల మృతి పట్ల అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి. ఆస్తి కోసం కొడుకు శివరాం.. కోడెలను హత్య చేయించాడని..ఆయన మేనల్లుడు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సత్తెనపల్లి డిఎస్పీకి పిర్యాదు చేశాడు. హత్య చేయించి…Read more

4.వైరల్ వీడియో: ప్రమాదానికి ముందు.. ఏం జరిగిందంటే..?

తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు బోటులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడి…Read more

5.అవసరమైతే నేనే శ్రీనగర్ వెళ్తా..’ సుప్రీం ‘ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

జమ్మూ కాశ్మీర్ అంశం కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య అగాధం సృష్టించేట్టు కనిపిస్తోంది. కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయని…Read more

6.టిక్ టాక్ పిచ్చి పీక్‌కు చేరితే.. పిచ్చ డేంజర్!

టిక్ టాక్.. ఇప్పుడు ఈ యాప్ లేని మొబైల్ అంటూ ఉండదు. మరీ ముఖ్యంగా యువతలోకి టిక్ టాక్ అనే పిచ్చి నరనరాల పాకిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ.. చూస్తూ అందులో మునిగిపోతున్నారు. చాలామంది ఈ పిచ్చిలో పడి లేనిపోని సమస్యలను…Read more

7.బ్యాంక్‌కు వెళ్లకుండానే… నిమిషాల్లో రుణం… రూ.15 లక్షల వరకు…!

లోన్ కావాలంటే గతంలో మాదిరిగా బ్యాంకుకే వెళ్లి లోన్ తీసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆన్‌లైట్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోయాయి. ఇంట్లో కూర్చొనే రుణం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి గ్యారంటీ…Read more

8.బిగ్ బాస్: రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలిమినేషన్స్ తప్పవా.?

మొదటి రెండు సీజన్ల మాదిరిగానే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కూడా సోసోగా రన్ అవుతోందని చెప్పవచ్చు. షో ఓపెనింగ్‌లో హ్యయస్ట్ టీఆర్పీ సంపాదించుకున్నా.. ప్రస్తుతం షో మునపటిలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే…Read more

9.చెత్త షాట్స్ ఆడితే.. వేటు తప్పదుః రవిశాస్త్రి

యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో పంత్‌పై టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అతడు మాత్రం పేలవమైన…Read more

10.ఇలా చేస్తే దొమలు దరి చేరవు..

వర్షాకాలంతో పాటుగానే వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ చేస్తాయి. వానాకాలంలో చెరువులు, కుంటలు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇంటితో పాటు మన పరిసరాలను…Read more