కోడెలను కొడుకే హత్య చేయించాడు..మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు

Doubts on kodela shivaprasadarao sudden death, కోడెలను కొడుకే హత్య చేయించాడు..మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు

కోడెల మృతి పట్ల అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి. ఆస్తి కోసం కొడుకు శివరాం.. కోడెలను హత్య చేయించాడని..ఆయన మేనల్లుడు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సత్తెనపల్లి డిఎస్పీకి పిర్యాదు చేశాడు. హత్య చేయించి..ఆత్మహత్యగా చీత్రీకరించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ తనకు ఫోన్ చేసి..కొడుకు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని బాధపడేవారని తెలిపారు. కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి ఆయన కోరారు.

Doubts on kodela shivaprasadarao sudden death, కోడెలను కొడుకే హత్య చేయించాడు..మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు
RIP Kodela

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *