AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.వాటిని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా : ఎమ్మెల్యే ఆర్కే సీఆర్డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. కరకట్టను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి…Read more 2.పార్లమెంటులో ‘ కర్ణాటక ప్రతిధ్వని ‘ కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటును తాకింది. ఆ రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందంటూ లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు…Read […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 5:57 PM

Share

1.వాటిని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా : ఎమ్మెల్యే ఆర్కే

సీఆర్డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. కరకట్టను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి…Read more

2.పార్లమెంటులో ‘ కర్ణాటక ప్రతిధ్వని ‘

కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటును తాకింది. ఆ రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందంటూ లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు…Read more

3.కర్ణాటక రాజకీయం.. సంక్షోభంలో కుమారస్వామి ప్రభుత్వం

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయ అస్థిరత మొదలై సోమవారానికి మూడు రోజులు కాగా.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కుమారస్వామి నానా తంటాలు పడుతున్నారు…Read more

4.ఝార్ఖండ్ ‘డైనమైట్‌’పై బీజేపీ చూపు..?

తానెప్పుడు రిటైర్ అవుతానో తనకే స్పష్టత లేదని టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇదివరకే ప్రకటించాడు. అయినా.. ఈ ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే…Read more 

5.ఆయనను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరవరు: విజయసాయి రెడ్డి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో…Read more

6.ముంబైలో మళ్ళీ భారీ వర్షాలు.. కారణం ? చెట్లు, పొదల నరికివేతేనా ?

మహారాష్ట్రలో..ముఖ్యంగా రాజధాని ముంబైని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుమారు వారం రోజుల క్రితమే వర్షాలు వరదలతో సిటీ సతమతమయింది. ఇప్పుడిప్పుడే తేరుకొంటోందని అనుకుంటే…Read more

7.కుదేలైన స్టాక్ మార్కెట్లు!

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. బడ్జెట్‌ ప్రతికూలతలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా…Read more

8.గంగూలీ బర్త్‌డే.. ‘56’తో సెహ్వాగ్ వినూత్న శుభాకాంక్షలు

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇవాళ 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లు హ్యాపీ బర్త్‌డే దాదా…Read more

9.సందీప్‌కే భారీ సపోర్ట్..అయినా క్లారిటీ ఇచ్చాడు

మొదటి సినిమా ‘శివ’తో రామ్‌గోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రలో ఎటువంటి సెన్సేషన్‌ క్రియేట్ చేశాడో..సందీప్ రెడ్డి వంగా కూడా తన తొలి మూవీ ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌పై చెరిగిపోని ముద్ర వేశాడు…Read more

10.భారత బ్యాట్స్‌మెన్‌కి కివీస్ బౌలర్ వార్నింగ్

ఈ నెల 9న న్యూజిలాండ్‌తో భారత్ వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌‌ను ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీలోనే అద్భుత గణాంకాలు నమోదు చేసి..150కిమీ వేగంతో బంతులు విసురుతూ.. ప్రత్యర్థి…Read more