కుదేలైన స్టాక్ మార్కెట్లు!

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. బడ్జెట్‌ ప్రతికూలతలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే కుప్పకూలిన మార్కెట్లు.. అంతకంతకూ దిగజారుతూ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 38,720 వద్ద, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,558 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌30లో […]

కుదేలైన స్టాక్ మార్కెట్లు!
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 4:45 PM

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. బడ్జెట్‌ ప్రతికూలతలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే కుప్పకూలిన మార్కెట్లు.. అంతకంతకూ దిగజారుతూ భారీగా నష్టపోయాయి.

సెన్సెక్స్‌ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 38,720 వద్ద, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,558 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌30లో కేవలం యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ తప్ప అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 9శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. గత 9 నెలల్లో సూచీలు ఒక రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఈ రోజే.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం

వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా

లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి

పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది

కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?

చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు

తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?

ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్

బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..