గంగూలీ బర్త్‌డే.. ‘56’తో సెహ్వాగ్ వినూత్న శుభాకాంక్షలు
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇవాళ 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లు హ్యాపీ బర్త్‌డే దాదా అంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్న రీతిలో దాదాకు విషెస్ చెప్పుకొచ్చాడు. 56”కెప్టెన్ సౌరవ్ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. 56ఇంచుల ఛాతీ, ఏడో నెలలో ఎనిమిదో తేది అంటే 8*7=56. […]
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇవాళ 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లు హ్యాపీ బర్త్‌డే దాదా అంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్న రీతిలో దాదాకు విషెస్ చెప్పుకొచ్చాడు.
56”కెప్టెన్ సౌరవ్ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. 56ఇంచుల ఛాతీ, ఏడో నెలలో ఎనిమిదో తేది అంటే 8*7=56. వరల్డ్‌కప్‌లో ఆయన యావరేజ్ కూడా 56. హ్యాపీ బర్త్‌డే దాదా. మే గాడ్ బ్లెస్ యు అని ట్వీట్ చేశాడు.
Happy Birthday to a 56” Captain , Dada @SGanguly99 !56 inch chest, 8th day of the 7th month, 8*7 = 56 and a World Cup average of 56. #HappyBirthdayDada , May God Bless You ! pic.twitter.com/Dcgj9jrEUE
— Virender Sehwag (@virendersehwag) July 8, 2019