టాప్ 10 న్యూస్ @9 PM

1.తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు…. Read More 2.‘భీష్మ’ నడుం పట్టుకు.. ఆదరణ అదుర్స్! యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న… […]

టాప్ 10 న్యూస్ @9 PM

Updated on: Nov 09, 2019 | 9:17 PM

1.తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు…. Read More

2.‘భీష్మ’ నడుం పట్టుకు.. ఆదరణ అదుర్స్!

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న… Read More

3.ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన రైతు..చేతిలో పెట్రోల్‌ డబ్బా !

పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఉద్దాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయారెడ్డి ఇన్సిడెంట్‌ తర్వాత చాలా చోట్ల రెవెన్యూ అధికారులు స్వీయ… Read More

4.టాలీవుడ్ నయా ట్రెండ్.. బూతు సినిమాలు…

సినిమా అంటేనే బిజినెస్ అనేది కొందరి భావన. ఉద్దేశం ఏదైనా.. దర్శక నిర్మాతలు కోరుకునేది లాభాలు మాత్రమే. ఒకవేళ అది కాస్తా ఫెయిల్ అయితే భారీ ప్లాప్‌లు చవి చూడాల్సి వస్తుంది. అయితే… Read More

5.త్రి నేత్రంతో కాపాడుతున్న మహాశివుడు..!

అక్కడ వెలసిన ఆ ఆలయం ఎంతో మహిమానిత్వమట. సాక్ష్యత్తు మహాశివుడే..తన త్రినేత్రంతో అక్కడి వారందరినీ కాపాడుతున్నాడని స్థానికులంతా ఆ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో… Read More

6.అయోధ్య తీర్పుపై మోదీ ప్రసంగం…

134 సంవత్సరాల అయోధ్య వివాదానికి ఇవాళ్టితో తెరపడింది. సుప్రీమ్ కోర్టు అయోధ్యపై సంచలన తీర్పును వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి… Read More

7.నవంబర్‌లోనే ‘మార్చ్’ల హోరు.. టైటిల్స్ అదిరిపోతున్నాయిగా !

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు ఊపునిస్తూ జెఏసీ, రాజకీయ పార్టీలు కలిసి పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ (ఛలో ట్యాంక్‌బండ్) ఇటు ముగిసిందో లేదో అటు ఏపీలో మరో మార్చ్‌… Read More

8.శ్రుతీ ఆశలు నెరవేరుతాయా..!

తండ్రికి తగ్గ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరునే సాధించుకుంది లోకనాయకుడు తనయ శ్రుతీ హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాదు సింగర్‌… Read More

9.సచివాలయ ఉద్యోగులకు స్ట్రిక్ట్ రూల్స్ .. బ్రేక్ చేస్తే అంతే సంగతులు!

జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విభజన, సర్వీసు రూల్స్‌ను ఖరారు చేస్తూ పురపాలిక… Read More

10.అయోధ్య కేసులో కీలక మలుపు.. రివ్యూ పిటిషన్ వేయం.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది…. Read More

Loading...
Unable to load recommendations.
Follow Us