అయోధ్య తీర్పుపై మోదీ ప్రసంగం…

134 సంవత్సరాల అయోధ్య వివాదానికి ఇవాళ్టితో తెరపడింది. సుప్రీమ్ కోర్టు అయోధ్యపై సంచలన తీర్పును వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ […]

అయోధ్య తీర్పుపై మోదీ ప్రసంగం...
Follow us

|

Updated on: Nov 09, 2019 | 7:04 PM

134 సంవత్సరాల అయోధ్య వివాదానికి ఇవాళ్టితో తెరపడింది. సుప్రీమ్ కోర్టు అయోధ్యపై సంచలన తీర్పును వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ తీర్పుపై అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.. అయోధ్య వెర్డిక్ట్‌పై ఆయన ఏమన్నారంటే…