టాప్ 10 న్యూస్ @1PM

1. దసరాకు ఊరెళ్లిన వారికి కొత్త టెన్షన్.. కేసీఆర్ డెసిషన్‌తో షాక్ తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ ఐదో రోజుకు చేరింది. కొన్ని చోట్ల బంద్ పాక్షికంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం డిపోలో నుంచి బస్‌లు కదలడం లేదు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దసరా సందర్భంగా ఊరికి వెళ్లిన వారు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు.. Read More 2. టీఎస్ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ ఉద్యోగాలు.. రిక్రూట్‌మెంట్‌కు రెడీ..? టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె […]

టాప్ 10 న్యూస్ @1PM
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 12:58 PM

1. దసరాకు ఊరెళ్లిన వారికి కొత్త టెన్షన్.. కేసీఆర్ డెసిషన్‌తో షాక్

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ ఐదో రోజుకు చేరింది. కొన్ని చోట్ల బంద్ పాక్షికంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం డిపోలో నుంచి బస్‌లు కదలడం లేదు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దసరా సందర్భంగా ఊరికి వెళ్లిన వారు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు.. Read More

2. టీఎస్ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ ఉద్యోగాలు.. రిక్రూట్‌మెంట్‌కు రెడీ..?

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదోరోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంభించిపోవడంతో.. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సమ్మెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గడువు లోగా విధులకు హాజరుకాని వారు ఆర్టీసీ ఉద్యోగులుగా .. Read More

3. రవిప్రకాష్ కస్టడీ కోసం.. కోర్టులో పోలీసుల పిటిషన్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. టీవీ9 కు చెందిన రూ.18 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి.. Read More

4. ‘ క్లైమేట్ పిల్ల ‘ కు నోబెల్ శాంతి బహుమతి ? బెట్టింగుల జోరు !

స్వీడిష్ టీనేజర్, క్లైమేట్ ఛేంజ్ పై ప్రపంచ వ్యాప్త ఉద్యమం ప్రారంభించిన 16 ఏళ్ళ గ్రెటా థన్ బెర్గ్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ ఆమెకు తప్పక లభిస్తుందని బుక్ మేకర్స్ (పందెం రాయుళ్లు కొందరు) విశ్వాసం ప్రకటిస్తున్నారు. కానీ మరికొంతమంది వారితో విభేదిస్తున్నారు. గ్రెటాకు ఇదివరకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు.. Read More

5. అల్ -ఖైదాకి దెబ్బ.. దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతం

అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. Read More

6. దుర్గమ్మ నిమజ్జనం వేడుకల్లో విషాదం.. 10 మంది గల్లంతు

దసరా పండుగ వేళ రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. దోల్‌పూర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వెళ్లి పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. అధికారులు భారీ ఎత్తున గజ ఈతగాళ్లతో.. Read More

7. మరిన్ని అద్భుత ఫీచర్లతో రానున్న వాట్సాప్!

ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి అప్ డేట్ కు వాట్సాప్ ఏదో ఒక ఫీచర్ ను అందిస్తూనే ఉంది. ఈసారి తాజాగా వాట్సాప్ లో డార్క్ మోడ్ ను కూడా అందించే ఆలోచనలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..

8. దసరా: ప్రపంచంలోనే ఎత్తైన రావణ విగ్రహ దహనం.. ఎక్కడంటే..?

భారదేశ వ్యాప్తంగా దసరా సంబరాలు పెద్దఎత్తున జరిగాయి. దసరా పండుగ రోజున సాధారణంగా.. రావణుడిని బొమ్మ తయారు చేసి.. దాన్ని దహనం చేస్తారు. అలాగే.. చండీగర్‌లోని ధనాస్‌ కాలనీలోని పరేడ్ గ్రౌండ్‌లో రావణుడి.. Read More

9. శ్రీకృష్ణుడి లీలల్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోవర్ధనగిరి

ఈ గోవర్ధనగిరి కొండకు సంబంధించి ఓ పురాణగాధ ఆచరణలో వుంది. నందగోకులంలోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. ఆ గోవులకు అవసరమైన గ్రాసంనకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని.. Read More

10. చెర్రీతో చేతుల కలిపినా.. ‘సైరా’పై ఎన్టీఆర్ సైలెంట్ ఎందుకో..?

ఈ సినిమాను చూసిన వారంతా.. బొమ్మ హిట్‌ అని.. వాళ్ల వాళ్ల అభిప్రాయలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్‌లో చెర్రీ బెస్ట్ ఫ్రెండ్ అయిన.. Read More

Latest Articles
ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కట్టడం వెనుక రీజన్ ఏమిటంటే
ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కట్టడం వెనుక రీజన్ ఏమిటంటే
గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం..నిమిషాల వ్యవధిలోనేరెండుసార్లు
గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం..నిమిషాల వ్యవధిలోనేరెండుసార్లు
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
నేటి నుంచి వైశాఖమాసం మొదలు.. విశిష్టత ఏమిటంటే
నేటి నుంచి వైశాఖమాసం మొదలు.. విశిష్టత ఏమిటంటే
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే
Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు..
Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు..
బ్యాట్‌తో ఐపీఎల్ 2024లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా..
బ్యాట్‌తో ఐపీఎల్ 2024లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా..
58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్
58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్
స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.
స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.
గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.
గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!
కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.
కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.
గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?
గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?
మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.
మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.
'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.
'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.
'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..
'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..