టాప్ 10 న్యూస్ @ 10 am

1.రండి.. మన గ్రామాలను బాగు చేసుకుందాం: ఎన్‌ఆర్‌ఐలకు జగన్ పిలుపు ‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవాసభారతీయులకు పిలుపునిచ్చారు.Read More 2.కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 40మంది మృతి ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డట్లు […]

టాప్ 10 న్యూస్ @ 10 am
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 10:30 AM

1.రండి.. మన గ్రామాలను బాగు చేసుకుందాం: ఎన్‌ఆర్‌ఐలకు జగన్ పిలుపు

‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవాసభారతీయులకు పిలుపునిచ్చారు.Read More

2.కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 40మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం…Read More

3.బ్రేకింగ్ : నాగార్జున సాగర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

అసలే ఆదివారం.. నాగార్జునసాగర్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ అందాలను తనివితీరా చూసి వద్దామనుకుంటున్న పర్యాటకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టును తిలకించేందుకు విపరీతంగా జనం తరలి వస్తుండటంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది…Read More

4. బ్రదర్ అనిల్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓ పార్టీకి ఓటేయాలంటూ…Read More

5. హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు..

హిమచల్‌ ప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పింది. మండి జిల్లా థెహ్సిల్ మండలం గోహర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించారు…Read More

6. వక్రమార్గంలో విద్యార్ధులు.. గంజాయి సప్లై చేస్తూ..

చదువుకోవాల్సిన విద్యార్ధులు వక్రమార్గాలకు పాల్పతున్నారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సింది పోయి గంజాయి పట్టుకుని.. కటకటాలపాలయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు…Read More

7. ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పాక్ సైనిక పోస్టు ధ్వంసం

పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చూపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. శనివారం రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టర్‌లో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు…Read More

8. బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!

తెలుగు బుల్లితెర మీద బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య వార్, ప్రేమాయణాలు, బిగ్‌బాస్ టాస్క్‌లు.. ఇలా పలు విషయాలు ప్రేక్షకలను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి…Read More

9. Saaho: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది…Read More

10.వామ్మో.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!

వంట గదిలో అల్లం లేకుంటే అది వంట గదే కాదు. కేవలం కూరల్లో వినియోగించే అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీకావు. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది…Read More

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!