టీడీపీ నేత మంజుల సుబ్బారావు దారుణ హత్య!

| Edited By:

Dec 17, 2019 | 2:13 PM

కర్నూలు జిల్లాలో పాట కక్ష్యలు భగ్గుమన్నాయి. టిడిపి నేత మంజుల సుబ్బారావు దారుణ హత్యకు గురయ్యారు. కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లె లో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆయనను ప్రత్యర్థులు వెంబడించి వేట కొడవలితో తల నరికి చంపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన రెడ్డికి ప్రధాన అనుచరుడు. 

టీడీపీ నేత మంజుల సుబ్బారావు దారుణ హత్య!
Follow us on