నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 40,030 వద్ద ట్రేడవుతుండగా… నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 11,995 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. టెక్ మహేంద్ర, గెయిల్, ఎస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 69.42 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Follow us

|

Updated on: Jun 06, 2019 | 11:38 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 40,030 వద్ద ట్రేడవుతుండగా… నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 11,995 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. టెక్ మహేంద్ర, గెయిల్, ఎస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 69.42 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Latest Articles
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే

అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..

చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..

ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..

టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్

ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..

అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే

మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!

కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి