చడీ చప్పుడు కాకుండా ఆర్ఎస్ఎస్ సభ.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు!

|

Dec 25, 2019 | 6:11 PM

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆర్ఎస్ఎస్ బహిరంగ సభ ప్రారంభమైంది. చడీ చప్పుడు కాకుండా మొదలైన ఈ సభకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు, టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర పార్టీ అగ్రనాయకులు హాజరు కాగా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. కాగా, ఈ లైవ్ ఈవెంట్‌ను మీరు కూడా తిలకించండి. 

చడీ చప్పుడు కాకుండా ఆర్ఎస్ఎస్ సభ.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు!
Follow us on