ఐదు రోజుల పాటు ధర్మపురి క్షేత్రం మూసివేత

తెలంగాణలో జిల్లాలో కరోనా వణిికిస్తోంది. ప్రతి రోజు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.తెలంగాణలోని జిల్లాల్లో రెండు రోజులుగా..

ఐదు రోజుల పాటు ధర్మపురి క్షేత్రం మూసివేత
coronavirus
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:09 PM

తెలంగాణలో జిల్లాలో కరోనా వణిికిస్తోంది. ప్రతి రోజు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.తెలంగాణలోని జిల్లాల్లో రెండు రోజులుగా 15 జిల్లాల్లో కరోనాకేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. జగిత్యాల జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ధర్మపురి క్షేత్రాన్ని సోమవారం నుంచి ఐదురోజులపాటు మూసివేశారు. ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహించనున్నారు.

నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సిద్ధిపేట, రంగారెడ్డి, సిరిసిల్లా, పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల, మహబూబాబాద్, పాలమూరు, ఖమ్మం, జనగాం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

జగిత్యాలలో 105, కరీంనగర్‌లో 120, ఖమ్మంలో 105, నల్గొండలో 137, నిజామాబాద్‌లో 148, సూర్యాపేటలో 110 కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో వందకుపైగా పాజిటీవ్‌లు నమోదు కావడం ఇదే మొదటి సారి. టెస్టుల సంఖ్య పెంచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆగస్టు 21 నుంచి రోజుకు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కొవిడ్-19 బులిటెన్‌లో పేర్కొంది. గత రెండు రోజుల్లోనే 83,761 పరీక్షలు నిర్వహించగా 4,858 పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లాల్లో పరీక్షలు పెంచే కొలదీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు