కోస్తాంధ్రకు వర్షసూచన

గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వ్యాపించి… మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం అనంతరం తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తాంధ్రకు వర్షసూచన

Updated on: Apr 25, 2019 | 3:58 PM

గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వ్యాపించి… మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం అనంతరం తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us