సింహాలు గుంపులుగానే కాదు.. వ‌రుస‌గా కూడా ఉంటాయి..!

| Edited By:

Jul 15, 2020 | 1:57 PM

సింగిల్ గా కాకుండా సింహాలు గుంపులుగా కూడా ఉంటాయి. కాక‌పోతే సంద‌ర్భాన్ని బ‌ట్టి ఉంటాయి. ఒక సింహానికి బాగా దాహం వేసి ఒక న‌ది ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీళ్లు తాగుతున్న‌ది. దానితో ఉన్న మిగ‌తా సింహాల‌కు కూడా

సింహాలు గుంపులుగానే కాదు.. వ‌రుస‌గా కూడా ఉంటాయి..!
Follow us on

సింగిల్ గా కాకుండా సింహాలు గుంపులుగా కూడా ఉంటాయి. కాక‌పోతే సంద‌ర్భాన్ని బ‌ట్టి ఉంటాయి. ఒక సింహానికి బాగా దాహం వేసి ఒక న‌ది ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీళ్లు తాగుతున్న‌ది. దానితో ఉన్న మిగ‌తా సింహాల‌కు కూడా దాహ‌మేసిన‌ట్లుంది. ఒక్కొక్క‌టిగా లైన్‌లో వ‌చ్చి మ‌రీ నీళ్లు తాగుతున్నాయి. వీటిని చూస్తుంటే ఎవ‌రో ట్రైనింగ్ ఇచ్చిన‌ట్లే ఉంది. కొంచెం గ్యాప్ కూడా ఇవ్వ‌కుండా లైన్‌గా నిల్చుని నీళ్లు తాగుతున్నాయి. ఈ వీడియోను నిషీత్ శ‌ర‌ణ్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

[svt-event date=”15/07/2020,12:51PM” class=”svt-cd-green” ]