టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మరో మెగా అల్లుడు.. కల్యాణ్ దేవ్ దారిలోనే అతను కూడా.

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మరో మెగా అల్లుడు.. కల్యాణ్ దేవ్ దారిలోనే అతను కూడా.
Follow us

|

Updated on: Dec 20, 2020 | 7:29 PM

One more hero from mega family: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటన వారసులుగా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నిహారిక వెండితెరపై పెద్దగా కనిపించడంలేదు. ఈ మెగా డాటర్ ఇటీవలే చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే మెగా కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరే నిర్మాణ సంస్థ చైతన్యను హీరోగా పరిచయం చేయనుందని సదరు వార్త సారంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా మెగా కుటుంబం అండతోనే హీరోగా మారిన విషయం తెలిసిందే. దీంతో మరో అల్లుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడని చర్చ జరుగుతోంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో