కరోనా ఫియర్ ! ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించే యోచన, హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, ఇక నిర్ణయమే తరువాయి

ఢిల్లీలో రాత్రివేళ కర్ఫ్యూ  విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగరంలో కరోనా వైరస్  కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో -వీటిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని..

కరోనా ఫియర్ ! ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించే యోచన, హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, ఇక నిర్ణయమే తరువాయి
Night Curfew
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 26, 2020 | 6:15 PM

ఢిల్లీలో రాత్రివేళ కర్ఫ్యూ  విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగరంలో కరోనా వైరస్  కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో -వీటిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. గత వారం రోజులుగా సిటీలో రోజూ ఈ కేసులు ఆరువేలకుపైగా నమోదవుతున్నాయి. రోజూ నైట్ కర్ఫ్యూ లేదా వీకెండ్స్ లో కర్ఫ్యూ విధించే యోచన ఉందా అని కూడా కోర్టు ప్రశ్నించింది. పంజాబ్ వంటి రాష్టాల్లో డిసెంబరు 1 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. పైగా మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక కర్ఫ్యూ విషయంలో తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి తీసుకుంటామని ఢిల్లీ సర్కార్ కోర్టుకు తెలియజేసింది. ఈ నెల 11 న నగరంలో ఒక్కరోజే 8 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం గమనార్హం. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. మీరు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చురకలు వేసింది. గత నెలాఖరు నుంచి సిటీలో ప్రతిరోజూ ఈ కేసులు పెరుగుతున్నాయి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?