విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎంసీఏ రెండేళ్లే..

విద్యార్ధులకు AICTE గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇక నుంచి ఎంసీఏ మూడేళ్ల(6 సెమిస్టర్లు)కు బదులుగా రెండేళ్ల(4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు. MCA కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల AICTE ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. […]

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎంసీఏ రెండేళ్లే..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 12:36 PM

విద్యార్ధులకు AICTE గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది.

ఇక నుంచి ఎంసీఏ మూడేళ్ల(6 సెమిస్టర్లు)కు బదులుగా రెండేళ్ల(4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు. MCA కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల AICTE ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంసీఏ కోర్సు వ్యవధి కుదింపు ప్రతిపాదనకు గతేడాది యూజీసీ ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే.