అందాల ఆరబోతలో టాప్  లేపేస్తున్న అరియానా గ్లోరీ

Phani.ch

04 May 2024

సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారింది యాంకర్ అరియానా. ఆన్ లైన్ మాధ్యమాల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

డిఫరెంట్ టైప్ ఫొటోస్‌తో ఎవరికివారు ప్రత్యేకం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో.. నాకేం తక్కువ అన్నట్లు పరువాల ప్రదర్శనకు దిగింది అరియానా.

బొద్దుగా మారిపోయి హాట్ హాట్ సొగసులు ఆన్ లైన్ లో పరిచేస్తోంది. బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది.

సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. ప్రస్తుతం తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది.

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది.

నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది.