మలైకా అరోరాకు కరోనా వైరస్ పాజిటివ్

బాలీవుడ్ నటి, పలు రియాల్టీ టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన మలైకా అరోరాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహాపై హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్తున్నానని..

మలైకా అరోరాకు కరోనా వైరస్ పాజిటివ్

Edited By:

Updated on: Sep 07, 2020 | 12:57 PM

బాలీవుడ్ నటి, పలు రియాల్టీ టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన మలైకా అరోరాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహాపై హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్తున్నానని ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఎసింప్టోమాటిక్ అయిన తను అన్ని ప్రొటొకాల్స్ ను పాటిస్తున్నానని ఆమె పేర్కొంది. మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్, నటుడు అర్జున్ కపూర్ కూడా తనకు పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందన్నాడు. అయితే నా హెల్త్ బాగా ఉంది..వైద్యుల సలహా పై నేను హోమ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నా, రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం గురించి అభిమానులకు తెలియజేస్తుంటా అని ఆయన వెల్లడించాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us