మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.. భోరున రోదిస్తూ.. కోడెల కూతురు

కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఆయన కూతురు విజయలక్ష్మి స్పందించారు. మా నాన్న అంటే మాకు ప్రాణమని.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేని పోని కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపించారు. నిత్యం కూతురు, కోడుకు అంటూ కేసులు పెడుతూ వేధించడంతో మానసికంగా ఎంత నరకం అనుభవిస్తూ.. ఎంత బాధపడ్డారో తమకు తెలుసని అన్నారు. కనీసం ఇప్పుడైనా.. ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండంటూ రోదిస్తూ వేడుకుంది. మా బ్రతుకు మమ్మల్ని […]

మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.. భోరున రోదిస్తూ.. కోడెల కూతురు
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 12:59 AM

కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఆయన కూతురు విజయలక్ష్మి స్పందించారు. మా నాన్న అంటే మాకు ప్రాణమని.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేని పోని కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపించారు. నిత్యం కూతురు, కోడుకు అంటూ కేసులు పెడుతూ వేధించడంతో మానసికంగా ఎంత నరకం అనుభవిస్తూ.. ఎంత బాధపడ్డారో తమకు తెలుసని అన్నారు. కనీసం ఇప్పుడైనా.. ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండంటూ రోదిస్తూ వేడుకుంది. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండన్న ఆమె.. చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేస్తున్నారని.. దయచేసి అలా చేయకండంటూ వేడుకున్నారు. కనీసం మా తండ్రి వయస్సుకు అయినా గౌరవం ఇవ్వండని అన్నారు.

Latest Articles
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్