IPL 2024: అత్యంత తక్కువ స్కోర్లను కాపాడుకున్న జట్లు ఇవే.. లిస్టులో సక్సెస్‌ఫుల్ టీం ఏదంటే?

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేసింది. దీనికి ముందు గతేడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జట్టు 125 పరుగులకే పరిమితమైంది.

IPL 2024: అత్యంత తక్కువ స్కోర్లను కాపాడుకున్న జట్లు ఇవే.. లిస్టులో సక్సెస్‌ఫుల్ టీం ఏదంటే?
Ipl 2024 Captains
Follow us

|

Updated on: Apr 17, 2024 | 10:02 PM

Gujarat Titans vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేసింది. దీనికి ముందు గతేడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జట్టు 125 పరుగులకే పరిమితమైంది.

ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ల జాబితాను ఓసారి చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్ – 116/9 vs పంజాబ్ కింగ్స్ (డర్బన్, 2009)

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 118 vs ముంబై ఇండియన్స్ (ముంబై, 2018)

పంజాబ్ కింగ్స్ – 119/8 vs ముంబై ఇండియన్స్ (డర్బన్, 2009)

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 119/8 vs పూణే వారియర్స్ (పూణె, 2013)

ముంబై ఇండియన్స్ – 120/9 vs పూణే వారియర్స్ (పూణె, 2012)

ఇక IPL సమయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో విజయవంతంగా డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాను చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్ – 130/8 vs గుజరాత్ టైటాన్స్ (2023)

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 134/9 vs రాజస్తాన్ రాయల్స్ (2014)

రాజస్థాన్ రాయల్స్ – 168/7 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2010)

గుజరాత్ టైటాన్స్ – 168/6 vs ముంబై ఇండియన్స్ (2024)

రాజస్థాన్ రాయల్స్ – 170/6 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2014)

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles