IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సూపర్ ఫైట్ జరుగుతోంది.. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రాయల్స్ చూస్తుంటే… ఈ మ్యాచ్‌ను గెలిచి తమ విజయాల పరంపరను కొనసాగించాలని కోల్‌కతా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్… బౌలింగ్ ఎంచుకున్నాడు… రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. (IPL 2020)
A look at the Playing XI for #RRvKKR.
Follow the game here – https://t.co/7Yqc9gOGTX #Dream11IPL https://t.co/SAWYJKSDph pic.twitter.com/amyDzdpoVc
— IndianPremierLeague (@IPL) September 30, 2020