Breaking News
  • ఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. కోవిడ్‌ విజృంభణ తర్వాత ఏడోసారి ప్రధాని మోదీ ప్రసంగం. దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దాం-ప్రధాని మోదీ. కరోనాను ఎదుర్కోవడంతో అగ్రదేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. 10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది-మోదీ. ఏ మాత్రం ఆదమరిచినా ఇబ్బందులు తప్పవు-మోదీ. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది. కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపొద్దు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి-మోదీ. మీరు.. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి-ప్రధాని మోదీ. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది-మోదీ.
  • విజయవాడ: సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్‌ హత్య కేసు. మహేష్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌. పదో తేదీ రాత్రి 10 గంటలకు మహేష్‌ను కాల్చి చంపారు. కేసులో కీలక ఆధారాలు లభించాయి. గన్‌కు సంబంధించిన వివరాలు సేకరించాం. సాకేత్‌రెడ్డి, గంగాధర్‌ కలిసి మహేష్‌ హత్య చేశారు. సాకేత్‌ లాక్‌డౌన్‌లో గయ వెళ్లి గన్‌ను కొనుగోలు చేశాడు. -విజయవాడ సీపీ శ్రీనివాసులు. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేద్దామని సందీప్‌ స్కెచ్‌. సందీప్‌ను హైదరాబాద్‌ నుంచి సాకేత్‌ పిలిపించాడు.
  • ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు, 28 మంది మృతి. ఏపీలో మొత్తం 7,89,553 కేసులు, 6,481 మంది మృతి. ఏపీలో 33,396 యాక్టివ్‌ కేసులు, 7,49,676 మంది డిశ్చార్జ్‌.
  • విజయవాడ: ఈ రోజు 11,981 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సా.6 గంటల వరకు రూ.14,54,345 ఆదాయం వచ్చింది. రేపు 13 వేల మందికి అమ్మవారి దర్శనం కల్పిస్తాం. రేపు తె.3 గంటల నుంచి రా.9 గంటల వరకు దర్శనాలు. రేపు మ.3 గంటలకు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.
  • హైదరాబాద్‌ ముంపు సమస్యమీద విస్తృతమైన చర్చ జరగాలి. టీవీ9 ఓ వెబినార్‌ పెడితే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో ఎన్డీఎంఏ రిపోర్ట్‌ ఎందుకు అమలు కావడం లేదు. ఫిరంగినాలా ఆక్రమణే పాతబస్తీ మునిగేందుకు కారణం. -బిగ్‌ డిబేట్‌లో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి.
  • తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించాలని సీఎం జగన్‌కు ఆహ్వానం. సీఎంను ఆహ్వానించిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇన్‌ఫ్లో 3,26,466 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,188 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 211 టీఎంసీలు.

IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

IPL 2020: RR vs KKR Live : దుబాయ్‌ వేదికగా జరిగిన బిగ్ ఫైట్‌లో  కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ పై కోల్‌కతా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్‌ విలవిల్లాడింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును ఆర్ ఆర్ ముందు ఉంచిన కేకేఆర్‌.. ఆపై బౌలింగ్‌లో సత్తా చాటింది. బ్యాటింగ్‌ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్‌ను  137 పరుగులకే కట్టడి చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కేకేఆర్‌ బౌలర్లలో శివం మావి, నాగర్‌కోటి, ప్యాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తిలు రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు చెరో  వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ ఆటగాళ్లలో టామ్‌ కరాన్‌( 54 నాటౌట్‌; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశారు. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర ఓటమికి కారణంగా మారింది. ఇది కోల్‌కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్‌కు తొలి ఓటమిని ముటగట్టుకుంది.

(IPL 2020)

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం

30/09/2020,11:24PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

జొఫ్రా ఆర్చర్‌ ఔట్

30/09/2020,10:57PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

జొఫ్రా ఆర్చర్‌ సిక్సర్

30/09/2020,10:55PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శ్రేయస్‌ గోపాల్‌ ఔట్

30/09/2020,10:49PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

టామ్‌ కరన్‌ ఫోర్

30/09/2020,10:46PM

[/svt-event]

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రాహుల్‌ తెవాతియా ఔట్

30/09/2020,10:40PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రాహుల్‌ తెవాతియా సిక్సర్

30/09/2020,10:33PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రియాన్‌ పరాగ్‌ ఔట్

30/09/2020,10:20PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

ఉతప్ప ఔట్

30/09/2020,10:15PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శివమ్ మావికి మరో వికెట్

30/09/2020,10:11PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

బట్లర్‌ ఔట్

30/09/2020,10:10PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

బట్లర్‌ బౌండరీ

30/09/2020,10:01PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

సంజు శాంసన్‌ ఔట్

30/09/2020,9:57PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

బట్లర్‌ సిక్సర్

30/09/2020,9:55PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

సంజు శాంసన్‌ తొలి బౌండరీ

30/09/2020,9:50PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

స్టేడియంలో షారుక్ ఖాన్

30/09/2020,9:46PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

బట్లర్‌ సిక్సర్

30/09/2020,9:37PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

మోర్గాన్‌ సిక్సర్

30/09/2020,9:17PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

కమలేశ్‌ నాగర్‌కోటి ఫోర్

30/09/2020,9:12PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

కమిన్స్‌ ఔట్

30/09/2020,9:08PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

మోర్గాన్‌ సిక్సర్, ఫోర్

30/09/2020,9:05PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

కమిన్స్‌ బౌండరీ

30/09/2020,9:03PM

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

భారీ షాట్‌కు యత్నించిన రసెల్ ఔట్

30/09/2020,8:48PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రసెల్ (24)‌ ఔట్

30/09/2020,8:44PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రసెల్‌ మరో సిక్సర్

30/09/2020,8:43PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

ఆర్చర్ బౌలింగ్‌లో కార్తీక్ ఔట్

30/09/2020,8:40PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

దినేశ్ ‌కార్తీక్‌ ఔట్

30/09/2020,8:37PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రసెల్‌ మరో సిక్సర్

30/09/2020,8:35PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రసెల్‌ సిక్సర్

30/09/2020,8:33PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ వికెట్ తీసిన ఆనందంలో..

30/09/2020,8:30PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ ఔట్

30/09/2020,8:27PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

10 ఓవర్లకు కోల్‌కతా 82/2

30/09/2020,8:25PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

30/09/2020,8:22PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

నితీశ్‌ రాణా ఔట్

30/09/2020,8:20PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

నితీశ్‌ రాణా ఫోర్

30/09/2020,8:18PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ బౌండరీ

30/09/2020,8:14PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ బౌండరీ

30/09/2020,8:13PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

నితీశ్‌ రాణా సిక్సర్

30/09/2020,8:06PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ బౌండరీ

30/09/2020,8:05PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 42/01

30/09/2020,8:03PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

నితీశ్‌ రాణా బౌండరీ

30/09/2020,7:59PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

ఉనద్కత్ బౌలింగ్‌లో నరైన్‌ ఔట్

30/09/2020,7:57PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

సునిల్‌ నరైన్‌ ఔట్

30/09/2020,7:53PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ బౌండరీ

30/09/2020,7:45PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

శుభ్‌మన్‌ గిల్‌ సిక్స్

30/09/2020,7:38PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్స్

30/09/2020,7:27PM

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు సభ్యులు : శుభ్‌మన్‌ గిల్‌, సునిల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా, దినేశ్ ‌కార్తీక్‌ (కెప్టెన్‌), మోర్గాన్‌, రసెల్‌, కమిన్స్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, కమలేశ్‌ నాగర్‌కోటి

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

30/09/2020,7:14PM

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు :  స్టీవ్ స్మిత్‌ (కెప్టెన్‌), బట్లర్‌, సంజు శాంసన్‌, ఉతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, టామ్‌ కరన్‌, జొఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

తుది జట్ల సభ్యులు వీరే

30/09/2020,7:13PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్స్

30/09/2020,7:08PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

అంతా సిద్ధం .. ఇక సమరమే..

30/09/2020,6:49PM
RR vs KKR, IPL 2020: RR vs KKR Live : కోల్‌కతా విజయం

రాజస్థాన్, కోల్‌కతా మధ్య బిగ్ ఫైట్

30/09/2020,6:46PM

Related Tags