బూమ్.. బూమ్.. బుమ్రా.. సరికొత్త రికార్డు.!

|

Oct 29, 2020 | 5:07 PM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రిట్ బుమ్రా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న అర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ..

బూమ్.. బూమ్.. బుమ్రా.. సరికొత్త రికార్డు.!
Follow us on

IPL 2020: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రిట్ బుమ్రా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న అర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీసి 100 వికెట్లు తీసిన క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన 16వ బౌలర్‌గా.. టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పడగొట్టిన ఆరో ఇండియన్ బౌలర్‌గా ఘనత సాధించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో బుమ్రా తీసిన తొలి, 100వ వికెట్ విరాట్ కోహ్లీదే కావడం విశేషం. కాగా, మలింగ 160 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా, బ్రావో, హర్భజన్, భువనేశ్వర్, అశ్విన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..