2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

|

Apr 06, 2020 | 2:44 PM

Indian Cricket Team: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ను భారత్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. గంభీర్ క్లాసిక్ ఇన్నింగ్స్, ధోని విన్నింగ్ షాట్, సచిన్ రిటైర్మెంట్.. ఇలా అన్నీ కూడా ఒకే ఫ్రేంలో ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చాయి. అయితే ఆ మ్యాచ్‌లో యువరాజ్ స్థానంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సలహాను ధోనికి తానే ఇచ్చినట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ […]

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..
Follow us on

Indian Cricket Team: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ను భారత్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. గంభీర్ క్లాసిక్ ఇన్నింగ్స్, ధోని విన్నింగ్ షాట్, సచిన్ రిటైర్మెంట్.. ఇలా అన్నీ కూడా ఒకే ఫ్రేంలో ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చాయి. అయితే ఆ మ్యాచ్‌లో యువరాజ్ స్థానంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సలహాను ధోనికి తానే ఇచ్చినట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ‘గంభీర్ అప్పటికే క్రీజులో కుదురుకున్నాడు. ఇద్దరు మేటి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండటంతో కుడి- ఎడమ చేతి బ్యాటింగ్ బాగుంటుందనిపించింది. అందుకే యువరాజ్ స్థానంలో ధోనిని ముందు బ్యాటింగ్‌కు వెళ్ళమని సలహా ఇచ్చాను. అప్పుడు నాకు ఉన్న సెంటిమెంట్‌తో డగౌట్లో నేను ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా.. ఓవర్ విరామ సమయంలో వీరూను ధోనికి వెళ్లి చెప్పమన్నానని సచిన్ ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.

For More News:

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..