AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple-Benefits: ఈ సీజన్ లో దొరికే సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..!

Custard Apple: ప్రకృతిలో మనకు కొన్ని కొన్ని సీజన్స్ లో కొన్ని కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతాయి. అలా సీజన్ లో దొరికే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఏ పండు అయినా..

Custard Apple-Benefits: ఈ సీజన్ లో దొరికే సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..!
Custard Apple
Surya Kala
| Edited By: |

Updated on: Aug 18, 2021 | 6:45 PM

Share

Custard Apple: ప్రకృతిలో మనకు కొన్ని కొన్ని సీజన్స్ లో కొన్ని కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతాయి. అలా సీజన్ లో దొరికే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఏ పండు అయినా శరీరానికి కేలరీలతో పాటు తగిన మోతాదులో మాంసకృతులను సైతం అందించగలవు. కానీ సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నం. ఈ పండు ఆకలిని తీర్చడమే కాదు..ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. సీతాఫలం ఆకు మొదలకొని గుజ్జు తిన్న తర్వాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు,. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అమృత ఫలాన్ని తలపించే సీతాఫలం తింటే… నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే సీతాఫలాలు.. ఎన్ని విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందో చూద్దామా..!! *బరువు పెరగాలనుకొనే వారు సీతాఫలం జ్యూస్ లో తేనె, పాలు కలిపి రెగ్యులర్ గా తీసుకొంటే క్యాలరీస్ పెంచుకోవచ్చు. *గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే గర్భస్రావాన్ని నివారిస్తుంది.. పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీ వ్యవస్థ, వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. * విటమిన్ బి6 అధికంగా ఉండే సీతాఫలం తినడం వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్తమా అటాక్ ను తగ్గిస్తుంది. * మెగ్నీషియం అధికంగా కలిగి ఉన్న సీతాఫలం హార్ట్ ఎటాక్ నుంచి రక్షిస్తుంది. * సీతాఫలంలో కాపర్, ఫైబర్ అధికంగా ఉంటాయి… కాపర్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఫైబర్ మలబధ్ధకాన్ని నివారిస్తుంది. * టైప్ 2 డయాబెటిస్‌ని ఇందులో ఉండే డైటరీ ఫైబర్ నివారిస్తుంది. *పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. * సీతాఫలంలో ఉండే నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. * ఐరెన్ అధికంగా ఉండడం వల్ల అనీమియా వ్యాధిని నివారిస్తుంది. * సీతాఫలం తినడం వల్ల దంత ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాల నొప్పి, దంతక్షయం నివారణకు ఉపయోగపడుతుంది. *రెబోప్లెవిన్, విటమిన్ సి అధికంగా ఉండే సీతాఫలం తింటే కంటికి చాలా మంచిది. ఫ్రీరాడికల్స్ ను నివారించి మంచి కంటి చూపునిస్తుంది. * ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది.. జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. * స్కిన్ అలర్జీని, స్కిన్ క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. అలసట మరియు ఆకలి కోరికను నివారిస్తుంది.

Also Read: జామలో పోషకాలు మెండు.. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పండుని తినకూడదో తెలుసా

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..

సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు