హెచ్‌పీ విక్టస్ విండోస్ 11 హోమ్.. మైకా సిల్వర్ రంగులో, 2.37 కిలోల బరువుతో లభిస్తున్న హెచ్ పీ విక్టస్ విండోస్ 11 హోమ్ ల్యాప్ టాప్ పై 36 శాతం తగ్గింపు ఇస్తున్నారు. దీనిలో విక్టస్ ఏఎండీ రిజెన్ 5 ప్రాసెసర్, 12 థ్రెడ్‌లు, 6 కోర్లు, 16 ఎంబీ ఎల్3 కాష్ ఉన్నాయి. వీటి ద్వారా పనితీరు వేగంగా ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఈ హెచ్ పీ గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ.రూ. 53,990.