GHMC Election Results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకెళుతున్న కారు.. కేపీహెచ్‌బీ, ఫతేనగర్, అల్లాపూర్‌లలో రెపరెపలాడిన గులాబీ జెండా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 42 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ29, ఎంఐఎం 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.

GHMC Election Results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకెళుతున్న కారు.. కేపీహెచ్‌బీ, ఫతేనగర్, అల్లాపూర్‌లలో రెపరెపలాడిన గులాబీ జెండా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 6:51 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 42 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ29, ఎంఐఎం 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. కాగా బాలాజీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శిరీష 2886 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. కేపీహెచ్‌బీ టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు 2010 ఓట్లతో విజయం సాధించారు. అల్లపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబియా గౌసుద్దీన్ విజయకేతనం ఎగురేశారు. మూసాపేట్‌లో మాత్రం అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మహేందర్ 600 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..

Latest Articles
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు

కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు

రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..

రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..

రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..

ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!

మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు

సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి

డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..