జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా విడుదల.. మరో 19 మంది పేర్ల ప్రకటన

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా విడుదల.. మరో 19 మంది పేర్ల ప్రకటన

Updated on: Nov 19, 2020 | 9:17 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. గురువారం 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బుధవారం 21 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్‌లో పోటీ చేసే రెండు విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ కాసేపటి క్రితం విడుదల చేసింది.

రెండో జాబితాలో అభ్యర్థులు వీరేః

ఘాన్సీబజార్ – రేణుసోని

జియాగూడ – బోయిని దర్శన్

మంగళ్‌హాట్ – శశికళ

దత్తాత్రేయనగర్‌ – ధర్మేంద్రసింగ్

జంగంమెట్ – కె.మహేందర్‌

గోల్కొండ – పాశం శకుంతల

గుడిమల్కాపూర్ – దేవర కరుణాకర్‌

జాంబాగ్ – రూప్ దారక్

నాగోల్ – చింతల అరుణ యాదవ్

మన్సూరాబాద్ – కొప్పుల నర్సింహారెడ్డి

హయత్‌నగర్‌ – కళ్లెం నవజీవన్‌రెడ్డి

బీఎన్‌రెడ్డి నగర్‌ – లచ్చిరెడ్డి

చంపాపేట్ – వంగ మధుసూదన్‌రెడ్డి

లింగోజిగూడ – ఆకుల రమేష్‌గౌడ్

కొత్తపేట్ – ఎన్‌.పవన్‌ కుమార్‌ ముదిరాజ్

చైతన్యపురి – రంగా నర్సింహ గుప్తా

సరూర్‌నగర్ – ‌ ఆకుల శ్రీవాణి

ఆర్కే పురం – రాధా ధీరజ్‌రెడ్డి

మైలార్‌దేవ్‌పల్లి – తోకల శ్రీనివాస్‌రెడ్డి

Loading...
Unable to load recommendations.
Follow Us