గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలెర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్ ఇవే..

వినియోగదారులకు అలెర్ట్. వంట గ్యాస్‌కు సంబంధించి నేటి నుంచి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలెర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్ ఇవే..
Follow us

|

Updated on: Nov 01, 2020 | 5:15 PM

Gas Cylinder Customers Alert: వినియోగదారులకు అలెర్ట్. వంట గ్యాస్‌కు సంబంధించి నేటి నుంచి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి.. వినియోగదారుడు ఆ ఓటీపీ నెంబర్‌ను చూపించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతీ గ్యాస్ కనెక్షన్‌దారుడు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అలా లేనిపక్షంలో డెలివరీ సాధ్యపడదని స్పష్టం చేసింది. గ్యాస్ బండను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చాయి.

ఇక ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవాలంటే.. ఇక నుంచి 7718955555 నెంబర్‌కు కాల్ చేయాలి. కాగా, ఈ నెల గ్యాస్ సిలిండర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. వినియోగదారులకు ఊరటను ఇస్తూ ఆయిల్ కంపెనీలు ఈ నెల గ్యాస్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా ఇండేన్ నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మెట్రో నగరాల్లో ఇలా ఉన్నాయి.

  • ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర – రూ.594
  • ముంబైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర – రూ.594
  • చెన్నైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర – రూ.610
  • కోల్‌కతాలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర – రూ.620.50

Also Read:

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..

Latest Articles
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి