నందిగామ పూచివాగు వరదలో చిక్కుకున్న ముగ్గురు రైతులు

అల్పపీడ‌న ప్ర‌భావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 8:06 am, Sun, 16 August 20
నందిగామ పూచివాగు వరదలో చిక్కుకున్న ముగ్గురు రైతులు

అల్పపీడ‌న ప్ర‌భావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా నందిగామ మండంలో పూచివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అయితే తోట‌లో కూర‌గాయ‌లు కోసేందుకు వెళ్లిన ముగ్గురు రైత‌లు పూచివాగు వరదలో చిక్కుకుపోయారు. వెంట‌నే రంగంలోకి దిగిన అధికారులు రైతులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి..స‌హ‌య‌క చ‌ర్య‌లు ప్రారంభించారు.

 

Also Read :

గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు