ఆ మాజీ లవర్ల ప్రేమ, ముద్దులు.. అదంతా ఓ బూటకం..!

హిందీ బిగ్ బాస్‌లో ప్రస్తుతం మాజీ లవర్స్ మధ్య రొమాన్స్ పీక్ స్టేజికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. విశాల్ ఆదిత్య సింగ్, మధురిమ తులి.. వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పలుసార్లు లైవ్ కార్యక్రమాల్లోనే గొడవ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఇద్దరూ కూడా తమ రిలేషన్‌కు కొద్దికాలం క్రితమే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ జంట బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా బిగ్ […]

ఆ మాజీ లవర్ల ప్రేమ, ముద్దులు.. అదంతా ఓ బూటకం..!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 8:44 PM

హిందీ బిగ్ బాస్‌లో ప్రస్తుతం మాజీ లవర్స్ మధ్య రొమాన్స్ పీక్ స్టేజికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. విశాల్ ఆదిత్య సింగ్, మధురిమ తులి.. వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పలుసార్లు లైవ్ కార్యక్రమాల్లోనే గొడవ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఇద్దరూ కూడా తమ రిలేషన్‌కు కొద్దికాలం క్రితమే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ జంట బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే వీళ్లిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించినట్లు ఉంది. ఇద్దరూ కూడా ఒకే బ్లాంకెట్‌లో ముద్దు పెట్టుకోవడం కెమెరాలకు చిక్కింది. హౌస్‌లో చూపించే ప్రేమను.. రిలేషన్‌లో ఉన్నప్పుడే తనపై చూపించి ఉంటే విడిపోయే వాళ్ళం కాదని విశాల్ అంటుంటే.. మనల్ని తిరిగి ఒకటి చేయడానికే బిగ్ బాస్ షోకు పిలిచి ఉంటాడని మధురిమ ముద్దుముద్దుగా చెప్పడం జరిగింది.

కింగ్ మేకర్‌గా అభివర్ణించే వికాస్ గుప్తా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే విశాల్, మధురిమ మధ్య గొడవలను సాల్వ్ చేయాలని చాలాసార్లు ప్రయత్నించాడు. మధురిమతో బెడ్ షేర్ చేసుకోవడం మొదట్లో ఇష్టపడని విశాల్.. మెల్లమెల్లగా ఆమెతోనే కలిసి ఉండటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మధురిమను ఒక సందర్భంలో ‘మళ్ళీ తన జీవితంలోకి రమ్మని’ విశాల్ ఆహ్వానించాడు కూడా. అయితే మిగతా కంటెస్టెంట్లు మాత్రం వీళ్లిద్దరి ప్రేమా.. ఒక కపట నాటకమని.. కేవలం టైటిల్ గెలవడం కోసమే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. బయట అంతగా గొడవలు పడిన వీరు కొద్దిరోజుల్లోనే మారిపోవడం ఏంటని.. ఇదంతా ఫేక్ ప్రేమని చెబుతున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?