AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananthapur: చిరుతను ఉరికించి ఉరికించి తరిమేసిన కుక్కలు, ఇంటర్‌ వీడియో కాదు..ఇది లైవ్‌ సీన్‌

సాధారణంగా చిరుతను చూస్తే ఏ ఇతర జంతువులైనా భయంతో పారిపోతాయి. కానీ, ఇక్కడ మాత్రం గొర్రెల మందకు కాపలాగా ఉన్న కుక్కలు చిరుత‌పులిని భయపెట్టి ఉరికించాయి.

Ananthapur: చిరుతను ఉరికించి ఉరికించి తరిమేసిన కుక్కలు, ఇంటర్‌ వీడియో కాదు..ఇది లైవ్‌ సీన్‌
Leopard
Jyothi Gadda
|

Updated on: May 15, 2022 | 7:05 PM

Share

సోసల్‌ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. సీసీ కెమెరాలు, జంతుప్రేమికులు వాటిని వీడియోలు, ఫోటోలు తీసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేయటంతో విషయం నెటిజన్లకు చేరుతుంది. జంతువులు, పక్షులు, పాములు వంటి వాటి వీడియోలను నెటిజన్లు బాగానే ఆదరిస్తుంటారు. అలాంటి వీడియోల్లో కొన్ని వీక్షకులను షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్బాల్లో సింహాలు, పులులు వంటి అతి కృర జంతువులు కుక్కలు, అడవి పందులకు భయపడి పారిపోయిన ఘటనలు కూడా నెట్‌లో తరచూ వైరల్‌ అవుతుంటాయి. అయితే, ఇక్కడ మాత్రం ఏపీలో జరిగిన ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

అనంత‌పురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లిలో ఈ అద్భత ఘటన జరిగింది. సాధారణంగా చిరుతను చూస్తే ఏ ఇతర జంతువులైనా భయంతో పారిపోతాయి. కానీ, ఇక్కడ మాత్రం గొర్రెల మందకు కాపలాగా ఉన్న కుక్కలు చిరుత‌పులిని భయపెట్టి ఉరికించాయి. కొన్ని రోజులుగా గొర్రెల మంద‌పై దాడులు చేసి జీవాలను చంపుకుతింటున్న చిరుతను కుక్క‌లు ఉరికిచ్చి ఉరకిచ్చి తరిమేశాయి. కాపరుల సాయంతో ఈ కుక్కలు అటుగా వచ్చిన చిరుతపై తిరుగుటుకు దిగాయి..చిరుతను మూగజీవాల దరిదాపుల్లోకి రాకుండా వెంటపడి వెంటపడి తరిమేశాయి. కుక్క‌లు వెంట‌ప‌డ‌డంతో ఆ చిరుత బతుకు జీవుడా అన్నట్టుగా ప‌రుగులు తీస్తూ అడ‌విలోకి పారిపోయింది. ఈ ఘటన ఇప్పుడు అంతటా హాట్​ టాపిక్​గా మారింది. నెట్‌లో కనిపించే వీడియోలే కాదు..ఇప్పుడు మన కళ్లముందే కనిపించిన ఈ సీన్‌ చూసి నెటిజన్లు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.

Jim Green: అతి త్వరలోనే మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు..నాసా మాజీ శాస్త్రవేత్త షాకింగ్‌ కామెంట్స్‌!

Cyber Fraud: సోషల్‌ మీడియా వినియోగదారులకు హెచ్చరిక..! మర్చిపోయి కూడా అలా చేయ్యొద్దు..!!

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి…! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌

Trees Plantation : చనిపోయిన అమ్మకోసం ఓ లాయర్‌ కొడుకు గిఫ్ట్‌..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించాడు..!

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Follow Us
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి