కరోనా ఎఫెక్ట్..నడి సముద్రంలో షిప్

ఓ ఇటాలియన్‌ షిప్‌కు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. వైరస్‌ భయంతో ఆ ఓడ 5 రోజులుగా సముద్రంలోనే నిలిచిపోయింది. రోమ్ నగరానికి సమీపంలో షిప్ ను నిలిపివేశారు.ఆ షిప్‌లో చైనాకు చెందిన దంపతులు..జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందన్న అనుమానంతో ప్రయాణికుల నుంచి వేరుచేసి వేరే గదిలో ఉంచారు. ఆ ఓడలో ఉన్న 6 వేల మందిలో ఎవ్వరినీ బయటకు అనుమతించడం లేదు అధికారులు.

Published On - 5:58 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu