సెప్టెంబర్ 28న క్లాట్ పరీక్ష.. త్వరలోనే అడ్మిట్ కార్డులు.!

జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) 2020 తేదీని విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం క్లాట్ 2020 యూజీ, పీజీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 28న క్లాట్ పరీక్ష.. త్వరలోనే అడ్మిట్ కార్డులు.!
Follow us

|

Updated on: Aug 28, 2020 | 6:46 PM

CLAT 2020: జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) 2020 తేదీని విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం క్లాట్ 2020 యూజీ, పీజీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు. వాస్తవానికి సీఎల్ఏటీ వచ్చే నెల 7వ తేదీన జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్ష తేదీని మార్చాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీ తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, అడ్మిట్ కార్డులు, ఇతర వివరాలకు సంబంధించి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు consortiumofnlus.ac.in వెబ్‌సైట్, 080-47162020 నెంబర్‌ను సంప్రదించాలని ‌క్లాట్ 2020 కన్వీనర్ ప్రొఫెసర్ బాలరాజ్ చౌహన్ సూచించారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..