
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. తన విదేశీ పౌరసత్వంపై రాహుల్ కచ్చితమైన వివరణను.. 14రోజుల్లో ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరింది. కాగా రాహుల్ పౌరసత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.