Amazon Monsoon Sale: 40 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్‌లో బెస్ట్ ఆఫర్.. ఓ లుక్ వేయండి మరి..

|

Sep 09, 2021 | 3:35 PM

Amazon Monsoon Sale:ఆన్ లైన్ , ఈ కామర్స్ సైట్స్ లో షాపింగ్ వచ్చిన తర్వాత వినియోదారులు ఎక్కువ కష్టపడకుండానే తమకు కావాల్సిన నుంచి మెచ్చిన వస్తువులను ఇంటి వద్దకు రప్పించుకుంటున్నారు. అయితే పోటీ ప్రపంచంలో..

Amazon Monsoon Sale: 40 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్‌లో బెస్ట్ ఆఫర్..  ఓ లుక్ వేయండి మరి..
Amazon Monsoon Sale
Follow us on

Amazon Monsoon Sale:ఆన్ లైన్ , ఈ కామర్స్ సైట్స్ లో షాపింగ్ వచ్చిన తర్వాత వినియోదారులు ఎక్కువ కష్టపడకుండానే తమకు కావాల్సిన నుంచి మెచ్చిన వస్తువులను ఇంటి వద్దకు రప్పించుకుంటున్నారు. అయితే పోటీ ప్రపంచంలో వినియోదారులను ఆకట్టుకోవడం ఏ సంస్థకైనా తప్పని సరి.. ఈ నేపథ్యంలో అమెజాన్, ప్లిప్ కార్ట్ , బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

అమెజాన్ మాన్ సూన్ ఆఫర్ పేరుతో సామాన్యులను. మధ్యతరగతి వారిని ఆకట్టుకునే విధంగా ఎలక్ట్రికల్ వస్తువులను తక్కువ ధరకె అందిస్తుంది. తాజాగా 40 ఇంచుల టీవీని కేవలం రూ.16 వేల రూపాయలకే అందిస్తోంది. ఈ 40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని బుక్ చేసుకునేవారికి ఈఎమ్ ఐ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఇక సిటీ క్రెడిట్ కార్డుతో ఈ టీవీ లను కొనుగోలు చేస్తే.. రూ.1250 వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నది. దీంతో ఎక్కువధరకు భయపడి.. చిన్న టీవీతో సరిపెట్టుకుని మధ్యతరగతివారికి ఈ ఆఫర్ మంచి సౌకర్యవంతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

తక్కువ ధరకు లభించే టీవీలు :

LumX HD Ready అనే సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ 16వేలకే అందుబాటులో ఉంది. దాదాపు దాని అసలు ధరలో సగం ధరకే అమెజాన్ లో అమ్మకానికి ఉంది.
1366 x 768 రిజల్యూషన్ తో, A+ గ్రేడ్ ప్యానెల్ ఈ టీవీ ప్రత్యేకత. ఇక 2HDMI, 2USB పోర్ట్స్ , ఇన్ బిల్ట్ Wi-Fi సౌకర్యం కూడా ఉంది. టీవీలో1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 24 వాట్స్ హెవీ సౌండ్ తో అదిరిపోతుంది. 32 ఇంచుల టీవీ వచ్చే ధరకే 40 ఇంచుల టీవీ అందుబాటులో ఉంది.

అంతేకాదు, eAirtec 40 ఇంచుల స్మార్ట్ ఎల్ ఈడీ 2020 కు చెందిన మోడల్ 15, 699 రుపాయలకే అందిస్తోంది. అంతేకాదు మరెన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ సెల్ ను ప్రకటించింది. కొత్త టీవీ కొనాలనే ఆసక్తికలిగిన వారు త్వరగా బుక్ చేసుకుంటే మంచిది.

Also Read:

Vinayaka Chavithi: ఖైరతాబాద్‌లో మొదలైన చవితి సందడి.. రేపు మొదటి పూజలో పాల్గొననున్న తమిళ సై, బండారు దత్తాతేయ