జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుపై బ్రిటిష్ సంస్థ ఆసక్తి

బ్రిటీష్ వ్యాపారవేత్త అయిన జాసన్ అస్వోర్త్ జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు విషయంలో ఆసక్తితో ఉన్నారు. అయితే ఈ విషయంలో ఎస్బీఐతో అధికారికంగా సమ్మతించాలని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వారిని కోరింది. అట్మాస్పియర్ ఇంటర్   కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు CEO అయిన జాసన్ అస్వోర్త్ జెట్ ఎయిర్వేస్ బిడ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలియజేశారు.

Updated on: Apr 25, 2019 | 8:02 PM

Loading...
Unable to load recommendations.
Follow Us