బ్రేకింగ్ : తమిళనాడు సీఎంకు బాంబ్ థ్రెట్..అప్రమత్తమైన పోలీసులు

|

Dec 19, 2019 | 3:25 PM

తమిళనాడు సచివాలయంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.  ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయి..సెక్రెటేరియట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాగిలాలు, బాంబు స్వ్కాడ్ సాయంతో సచివాలయ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో బాంబు పెట్టినట్టు ఆగంతకులు ఫోన్‌లో వెల్లడించారు

బ్రేకింగ్ : తమిళనాడు సీఎంకు బాంబ్ థ్రెట్..అప్రమత్తమైన పోలీసులు
Follow us on