Youtube: యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం ఏంటే తెలుసా?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా భారీ చర్య తీసుకుంది. 9 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. యూట్యూబ్ నుండి 22.5 లక్షలకు పైగా వీడియోలు డిలీట్‌ చేసింది. ఈ చర్యలు భారత్‌పై అతిపెద్ద ప్రభావం చూపింది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే వీడియోలపై Google ఈ చర్య తీసుకుంది. ఈ గణాంకాలు అక్టోబర్ నుండి డిసెంబర్ 2023..

Youtube: యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం ఏంటే తెలుసా?
Youtube
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:44 PM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా భారీ చర్య తీసుకుంది. 9 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. యూట్యూబ్ నుండి 22.5 లక్షలకు పైగా వీడియోలు డిలీట్‌ చేసింది. ఈ చర్యలు భారత్‌పై అతిపెద్ద ప్రభావం చూపింది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే వీడియోలపై Google ఈ చర్య తీసుకుంది. ఈ గణాంకాలు అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 మధ్య ఉన్నాయి. వీడియో తీసివేత గురించి కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలియజేసింది.

గూగుల్ పారదర్శకత నివేదిక ప్రకారం, గత సంవత్సరం అక్టోబర్ – డిసెంబర్ మధ్య మొత్తం 30 దేశాల నుండి అత్యధిక సంఖ్యలో వీడియోలను తొలగించింది. వీడియోలు తొలగింపులో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత సింగపూర్ రెండో స్థానంలో ఉంది. 12.4 లక్షల వీడియోలు తొలగించింది. ఇక 7.8 లక్షల వీడియోలతో అమెరికా మూడో స్థానంలో ఉంది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.

మెషీన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్ల ద్వారా ఈ విధానం అమలు అవుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తన పోస్ట్‌లో తెలిపింది. కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘన కారణంగా వీడియో తీసివేయబడితే, అది పూర్తిగా తొలగించింది. అంటే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ మీరు ఆ వీడియోను చూడలేరు.

ఇవి కూడా చదవండి

30 దేశాల నుండి వీడియోలు తొలగింపు

41,176 వీడియో తొలగింపులతో 30 దేశాల జాబితాలో ఇరాక్ చివరి స్థానంలో ఉంది. యూట్యూబ్ నివేదిక ప్రకారం, ఎలాంటి వ్యూస్‌ రాని 51.51 శాతం వీడియోలు తొలగించింది. 1 నుండి 10 వీక్షణలతో వీడియోల వాటా 26.43 శాతం. ఇది కాకుండా, 10,000 కంటే ఎక్కువ వీక్షణలు పొందిన 1.25 శాతం వీడియోలు ఉన్నాయి.

హానికరమైన, ప్రమాదకరమైన వీడియోలు తొలగింపు:

అత్యధిక సంఖ్యలో హానికరమైన, ప్రమాదకరమైన వీడియోలు తొలగించింది. మొత్తం తొలగించబడిన వీడియోలలో ఈ వర్గం 39.2 శాతంగా ఉంది. దీని తర్వాత 32.4 శాతం వీడియోలు చైల్డ్ ప్రొటెక్షన్‌ను పాటించనందున తొలగించడం జరిగింది. 7.5 శాతం హింసాత్మక, 5.5 శాతం నగ్న వీడియోలు ఉన్నాయి. స్కామ్‌లు, తప్పుదారి పట్టించే మెటాడేటా లేదా థంబ్‌నెయిల్‌లు, వీడియోలు, కామెంట్‌లతో సహా 2023 స్పామ్ కంటెంట్ కారణంగా 20 మిలియన్లకు పైగా YouTube ఛానెల్‌లు కూడా తొలగించింది.

వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.