Bernie Sanders Meme: వైరల్‌గా మారుతోన్న ‘బెర్నీ సాండర్స్ మీమ్ ఫెస్ట్’… అసలు ఈ మీమ్ వెనక ఉన్న కథేంటో తెలుసా.?
Bernie Sanders Meme Fest Goes Viral: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్చల్ చేస్తోంది. ఒళ్లంతా కవర్ అయ్యేలా జర్కిన్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి, నోటికి మాస్క్ వేసుకొని..
Bernie Sanders Meme Fest Goes Viral: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్చల్ చేస్తోంది. ఒళ్లంతా కవర్ అయ్యేలా జర్కిన్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి, నోటికి మాస్క్ వేసుకొని.. కాళుపై కాలు వేసుకుకొని కూర్చున్న ఓ పెద్దయాన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ మారింది. అయితే ఈ ఫొటోను సాధారణంగా పోస్ట్ చేయకుండా.. ఇతర ఫొటోల్లో మీమ్స్లాగా పెడుతున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ తారల వరకు ఇలాంటి ఫొటోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు దీనికి.. ‘బెర్నీ సాండర్స్ మీమ్ ఫెస్ట్’ అనే పేరు కూడా ఖరారు చేశారు. ఇంతకీ ఈ బెర్నీ సాండర్స్ ఎవరనేగా మీ సందేహం. ఈయన అమెరికాకు చెందిన ఓ సెనిటర్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకరణ కార్యక్రమానికి హాజరనైనప్పుడు బెర్నీ సాండర్స్.. ఇలా కుర్చిపై కూర్చుకున్నారు. బెర్నీ కూర్చున్న తీరు, ఆయన జర్కిన్ ధరించిన తీరుతో ఫొటో వైరల్‌గా మారింది. తమ వ్యక్తిగత ఫొటోలతో పాటు, సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో బెర్నీ సాండర్స్ ఫొటోను జతచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్ ఫెస్ట్ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మరి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పోస్ట్ చేస్తున్న బెర్నీ సాండర్స్ మీమ్ ఫెస్ట్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి…
ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఫొటోలు ఇవే..
View this post on Instagram
View this post on Instagram
My contribution to Bernie meets Bollywood. pic.twitter.com/KLNvYckLLc
— Jo Kaur (@SikhFeminist) January 22, 2021
Meet the new member of the Chaturvedi fam. ?#ErosNow #HumSaathSaathHain #BernieSanders pic.twitter.com/a5OFIX8RyY
— Eros Now (@ErosNow) January 21, 2021
Mera Haal Na Bernie Uncle Ke Jaisa Ho Gaya Hai pic.twitter.com/JbzKtMFV3R
— ???? (@NaviKRStan) January 23, 2021
this is getting out of hands now pic.twitter.com/AdeBtKGozf
— Neeche Se Topper (@NeecheSeTopper) January 22, 2021
Wear your warm woollen mittens and enjoy the cool crisp Munnar weather! #changeofair #keralatourism #BernieSanders pic.twitter.com/rnE8hWampK
— Kerala Tourism (@KeralaTourism) January 22, 2021
— ahavideoIN (@ahavideoIN) January 24, 2021