Wear Slippers: చెప్పులు వేసుకుంటే రూ.4 లక్షల జీతం… నమ్మట్లేదా.? అయితే ఈ స్టోరీ చదవండి..

Bedroom Athletics Company Crazy Offer: చెప్పులు వేసుకుంటే జీతం ఇవ్వడమేంటి.. అందులోనూ అంత పెద్ద మొత్తం అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ మీరు చదివింది నిజమే...

Wear Slippers: చెప్పులు వేసుకుంటే రూ.4 లక్షల జీతం... నమ్మట్లేదా.? అయితే ఈ స్టోరీ చదవండి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:37 AM

Bedroom Athletics Company Crazy Offer: చెప్పులు వేసుకుంటే జీతం ఇవ్వడమేంటి.. అందులోనూ అంత పెద్ద మొత్తం అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ మీరు చదివింది నిజమే. లండన్‌కు చెందిన ఓ కంపెనీ తమ సంస్థకు చెందిన చెప్పులను ధరిస్తే రూ. నాలుగు లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌ వియర్‌ కంపెనీ బెడ్‌ రూం అథ్లెటిక్స్‌ తాము తయారు చేస్తున్న పాదరక్షల క్వాలిటీని తెలుసుకునే క్రమంలో సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఎవరైతే తమ కంపెనీ చెప్పులను 12 గంటల పాటు ధరిస్తారో వారికి రూ. 4 లక్షల జీతం ఇస్తామంటూ ప్రకటించింది. ఇందుకోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ www.bedroomathletics.comలో దరఖాస్తు చేసుకోమని తెలిపింది. అయితే ఈ దరఖాస్తు చేసుకునే క్రమంలో తాము ఆ ఉద్యోగానికి ఎందుకు సూట్ అవుతామన్న విషయాన్ని వివరంగా తెలపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆకట్టుకునే విధంగా వివరణ ఇస్తారో వారికి ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఇక ఈ దరఖాస్తుకు చివరి తేదీగా ఈ నెల 31ని నిర్ణయించారు. చివరిగా కొసమెరుపు ఏంటంటే.. వీరికి అవసరమైనవి రెండే పోస్టులు.. ఒక పురుషుడు, ఒక మహిళ కావాలని తమ ప్రకటనలో తెలిపారు. ఎందుకైనా మంచిది మీరూ ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి.

Also Read: Online Loan Apps: ఆన్‌లైన్‌ యాప్‌ దారుణాలను నివారించేందుకు రంగంలోకి దిగిన ఆర్బీఐ.. వర్కింగ్‌ గ్రూప్‌ల ఏర్పాటు

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..