భారత నౌకాదళ చీఫ్‌గా కరంబీర్ సింగ్

భార‌త నౌకాద‌ళ చీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అడ్మిర‌ల్ సునిల్ లంబా నుంచి క‌రంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా 24వ నేవీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని క‌రంబీర్ తెలిపారు. అడ్మిర‌ల్ సునిల్ లంబా.. భార‌త నౌకాద‌ళాన్ని ఎంతో ప‌టిష్టం చేశార‌ని కరంబీర్ కొనియాడారు. Admiral Karambir Singh PVSM AVSM ADC assumes charge as the 24th […]

భారత నౌకాదళ చీఫ్‌గా కరంబీర్ సింగ్

Updated on: May 31, 2019 | 11:45 AM

భార‌త నౌకాద‌ళ చీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అడ్మిర‌ల్ సునిల్ లంబా నుంచి క‌రంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా 24వ నేవీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని క‌రంబీర్ తెలిపారు. అడ్మిర‌ల్ సునిల్ లంబా.. భార‌త నౌకాద‌ళాన్ని ఎంతో ప‌టిష్టం చేశార‌ని కరంబీర్ కొనియాడారు.

Loading...
Unable to load recommendations.
Follow Us