‘అగ్రి’ బాధితులకు జగన్ గుడ్ న్యూస్.. ఈసారి తానే స్వయంగా..!

ప్రభుత్వంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న మాటను చకాచకా నిలబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తొలి విడతగా పదివేల రూపాయల కంటే తక్కువగా వున్న బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సీఎం.. రెండో విడతలో 20 వేల రూపాయల కంటే తక్కువ వున్న వారికి డబ్బులు పంపిణీ చేయించారు. మూడో విడతలో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సీఎం జగన్. నవంబర్ 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి తానే స్వయంగా అగ్రి […]

‘అగ్రి’ బాధితులకు జగన్ గుడ్ న్యూస్.. ఈసారి తానే స్వయంగా..!
Follow us

|

Updated on: Nov 04, 2019 | 5:19 PM

ప్రభుత్వంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న మాటను చకాచకా నిలబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తొలి విడతగా పదివేల రూపాయల కంటే తక్కువగా వున్న బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సీఎం.. రెండో విడతలో 20 వేల రూపాయల కంటే తక్కువ వున్న వారికి డబ్బులు పంపిణీ చేయించారు.
మూడో విడతలో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సీఎం జగన్. నవంబర్ 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి తానే స్వయంగా అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు జగన్. ఇందులో భాగంగా ముఖ్యమైన పనులను గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకట రమణ, రంగనాథ్ రాజులకు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్న ముగ్గురు మంత్రులు సోమవారం నాడు గుంటూరులో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు.
బహిరంగ సభ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. సభకు జనసమీకరణ, బాధితుల రాకపోకలకు ఏర్పాట్లు వంటి వాటిపై చర్చలు జరిపారు. ఏది ఏమైనా ఏళ్ళ తరబడి తమ డిపాజిట్ల కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు నిజంగా ఇది శుభవార్తే.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?