వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారు-కేటీఆర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఏపీలో వైసీపీ తప్పకుండా గెలుస్తాడనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. చంద్రబాబులో నిరాశ, నిస్పృహలు […]

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారు-కేటీఆర్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:09 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఏపీలో వైసీపీ తప్పకుండా గెలుస్తాడనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు.
చంద్రబాబులో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క పార్టీలపై ఏడ్వకుండా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని హితవు పలికారు. చంద్రబాబు ఢిల్లీలో కాదు.. విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని విమర్శించారు. ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలైన ఎంపీల మీద ఐటీ రైడ్స్ జరిగితే చంద్రబాబుకు బాధెందుకు అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టే ఫెడరల్ ఫ్రంట్ సమీకరణాలు ఉంటాయని వెల్లడించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో ఉందని తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలన్నది కేసీఆర్ ఇష్టమన్నారు.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్